Posts

Showing posts from April, 2017

చందనోత్సవ ఉత్సాహం

Image
ఇంకా నృసింహుని సన్నిధిలోనే ఉన్నట్టుంది.... ఎన్నెన్ని జన్మల పుణ్యమో, స్వామి నిజరూపం కనులారా దర్శించే భాగ్యం లభించింది. ప్రతీ అక్షర తృతీయ నాడు జరిగే చందనోత్సవ సంబరాల్లో, ఈ ఏడు మేము కూడా పాల్గొన్నాం.  ఏటా ఈ రోజు మాత్రమే వరాహ నరసింహ నిజ రూప దర్శనం... మిగిలిన రోజుల్లో, చందనం పూయబడిన శివలింగ స్వరూపం.  శివకేశవులకు బేధం లేదు కదూ... అప్పన్న వెలసిన సింహాచలం కొండకి బయలుదేరేవేళ.. మా ఆనంద హేళ... గాంధీజీ తో ఇలా...