కడప కోనల్లో శివయ్య

శివ నామ స్మరణ చేస్తూ ఉండవే మనసా !!! ఆ ఆది గురుడు ఎప్పుడూ కాపు కాస్తూ ఉంటాడు, ఎప్పుడో ఒకప్పుడు కరుణిస్తాడు, కనిపిస్తాడు. ఇదీ జీవన మంత్రం, ఇదే జీవిత పరమార్ధం. కొండల్లో వెలిసినా, కోనల్లో గుట్టుగా దాగినా, జ్యోతి గ్రామం లో శివుడు ఇలా దర్శనమిచ్చాడు.. Temples visited: 1. Pushpagiri (Lord Vishnu/Lord Siva Temples) - 19th May 5PM 2. Venkateswara Swamy Temple (Duvuni Kadapa) - 19th May 8PM 3. Panchalingeswara Temple ( NithyaPooja Kona) - 20th May 7AM 4. Nitya Poojayya Swamy (NithyaPooja Kona) - 20th May 8AM 5. AkkaDevatala Temple (Saptha Matrikas - Nithyapooja Kona) - 20th May 9AM 6. Lord Siva Temples (South Gate of Srisailam, Jyothi village) - 20th May 11AM 7. Siddheswara Swamy (Sidhavatam) - temple closed, Sathwik had darshan - 20th May 11:30AM 8. Kapardeeswara Swamy Temple (Kapardeeswara Kona) - 20th May 12noon 9. KodandaRama Temple (Vontimitta) - 20th May 12:30PM 10. Soumyanatha Swamy Temple (Nandaluru) - 20th May 1:30PM ...