Anantha Padmanabha swamy temple in Padmanabham
On Apr 11th, we visited Anantha Padmanabha swamy temple in Padmanabham village, Visakhapatnam dist. From Madhurawada, it is around 30km. There are 1278 steps to reach the temple. Steps are steep and a great experience. Here is more detailed information about the temple.
కొండపై శ్రీ అనంత పద్మనాభ స్వామి - స్వయం భూ దేవాలయం... మొత్తం 1278 మెట్లు
చిన్న పిల్లలు మా కన్నా త్వరగా ఎక్కేసారు... నిజంగా నిజం.. దేవుని కొండ కదా అని, చెప్పులు లేకుండా ఎక్కాం.. తిరిగి వచ్చేటప్పుడు, మెట్లు దిగడానికి చాలా ఇబ్బంది అయింది, ఎండకి కాళ్ళు కాలిపోయాయి.. తస్మాత్ జాగ్రత్త...
మెట్లు ఎక్కడం మొదలు పెట్టిన కొద్ది సేపటికి తీసిన photo ఇది...

Comments
Post a Comment