కేదార్ నాధ్
శివుని కరుణ వల్ల ఇంతవరకూ వచ్చి ఆయనని చూడగలిగాము.
హిమాలయాలు - ఆయన నడయాడే ప్రదేశం.
కేదార్ నాధ్ - ఆయన వెలిసిన ప్రదేశం.
ఇక్కడకి వచ్చేలా ఆశీర్వదించావా, దేవ దేవా!!!
దేవ భూమి లో నడిచే అదృష్టం నాకు ఇచ్చావా, కరుణా మూర్తీ !!!
హిమాలయాలు - ఆయన నడయాడే ప్రదేశం.
కేదార్ నాధ్ - ఆయన వెలిసిన ప్రదేశం.
ఇక్కడకి వచ్చేలా ఆశీర్వదించావా, దేవ దేవా!!!
దేవ భూమి లో నడిచే అదృష్టం నాకు ఇచ్చావా, కరుణా మూర్తీ !!!
నయనాలకి ఎంత పండగ కదా... ఈ జన్మలో మరిచిపోలేని అనుభూతి ఇచ్చిన నీకు ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోగలను? నా మనసు తప్ప..
అయినా, నా వెర్రి గానీ, అంతా నీదే కదా, నీకు నేను ఇచ్చేది ఏముంది రా, శంకరా !!!
అయినా, నా వెర్రి గానీ, అంతా నీదే కదా, నీకు నేను ఇచ్చేది ఏముంది రా, శంకరా !!!
చూసిన ప్రదేశాలు:
1. కేదార్ నాథ్ - 31st May 9AM
2. త్రిభువన్ నారాయణ్ - 31st May 1PM
3. గౌరీ కుండ్ - 31st May 4PM
4. ముండ్ కటియ గణేష్ - 31st May 5PM
5. గుప్త కాశి - 1st జూన్ 8AM
6. తపకేశ్వర్ (డెహ్రాడున్ ) - 1st జూన్ 5PM
7. హరిద్వార్ గంగ - 1st జూన్ 8PM
Comments
Post a Comment