లక్షపత్రి పూజ - పంచారామాలు

మళ్ళీ పిలుపు, మళ్ళీ కరుణ, మళ్ళీ ఆనందం...
సామర్లకోట లో భీమేశ్వరుడు కరుణించి, లక్షపత్రి పూజకి పిలిపించుకున్నాడు.  కార్తీక మాసంలో స్వామి మీద హరహరా అని నీళ్ళు పోయగలిగిన ఈ జన్మ ధన్యం కదా!!!
మరునాడు పంచారామాలు దర్శించుకున్నాము.  ఒకే రోజు ఈ ఐదు క్షేత్రాలూ దర్శిస్తే ఆత్మలింగ దర్శనం చేసుకున్నట్టే. అదృష్టం కదా!!!

13th Nov
సామర్లకోట - కుమారా రామ భీమేశ్వర స్వామి - రుద్రాభిషేకం & లక్షపత్రి పూజ - రోజంతా !!!

14th Nov
పాలకోల్లు - క్షీరారామలింగేశ్వర స్వామి - At 4:30 AM
భీమవరం - సోమేశ్వర స్వామి - at 5 AM
అమరావతి - అమరేశ్వర స్వామి - at 10:30 AM
ద్రాక్షారామం -  భీమేశ్వర స్వామి - at 5 PM (మాణిక్యాంబ శక్తిపీఠం కూడా)
సామర్లకోట - కుమారా రామ భీమేశ్వర స్వామి - at 7PM

కోటిపల్లి - ఛాయా సోమేశ్వర స్వామి - at 6PM - bonus 😊

Comments

Popular posts from this blog

నాలుగు యుగాలు

కనకధారా స్తోత్రం - అర్థం

మాతృ పంచకం