రుద్రాభిషేక ఆహ్వానం

రుద్రాభిషేకానికి శివుడి ఆహ్వానం అందింది.  ఇక తిరుగేముంది? 

పంచదార్ల అనే ఊరిలో వెలిసిన ధర్మలింగేశ్వర స్వామిని దర్శించుకున్నాము.  అక్కడే వెలసిన సహస్రలింగేశ్వరుడు కరుణతో రుద్రాభిషేక మహద్భాగ్యాన్ని కలిగించాడు.  13 నిలువు వరుసలు, 77 అడ్డు వరుసలలో 1001 లింగాలు చెక్కబడియున్న మహోత్కృష్ట లింగమది.  మహన్యాస పూర్వక ఏకాదశవార రుద్రాభిషేకం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము.

మా శ్రద్ధ స్వామికి నచ్చిందేమో... అన్నవరంలో సత్యనారాయణ స్వామి దర్శనం బహుమతిగా ఇచ్చి తిరిగి ఇంటికి పంపించాడు.

Temples visited:

ధర్మలింగేశ్వర స్వామి, పంచదార్ల - 5th Dec at 10AM
సహస్రలింగేశ్వరుడు, పంచదార్ల - 5th Dec at 12:30PM
సత్యనారాయణ స్వామి, అన్నవరం - 5th Dec at 7PM

Comments

Popular posts from this blog

నాలుగు యుగాలు

కనకధారా స్తోత్రం - అర్థం

మాతృ పంచకం