2016 - ఆరంభం అదిరింది
2016 కి అద్భుత ఆరంభం... తొలి రోజునే తోలితిరుపతి లో శృంగార వల్లభ స్వామి దర్శనంతో ప్రారంభం. చిరు మందహాసంతో వెలిగిపోతున్న స్వామి అందం ఎలా వర్ణించను? ఎంతని కీర్తించను ?
శివ కేశవులిద్దరూ దీవించి, 11 ఆలయాల్లో మాకు దర్శన భాగ్యం కల్పించారు. పురుహూతికా శక్తి పీఠ దర్శనం ఒక ప్రత్యేక అనుభూతి... అమ్మ సన్నిధి లో 30 నిముషాలు, 30 సెకన్లుగా గడిచిపోయాయి.
ర్యాలీ లో ఓ మధుర స్మృతి...
Temples visited:
- శృంగార వల్లభ స్వామి - తొలితిరుపతి - 1st Jan 2016 7 PM
- కుక్కుటేశ్వర స్వామి మరియు పురుహూతికా శక్తి పీఠం - పిఠాపురం - 1st Jan 2016 8 PM
- భీమేశ్వరుడు - సామర్లకోట - 2nd Jan 6AM
- భావన్నారాయణ స్వామి - సర్పవరం - 2nd Jan 7M
- వీరేశ్వర స్వామి - మురమళ్ళ - 2nd Jan 8AM
- క్షణముక్తీశ్వరుడు - ముక్తేశ్వరం - 2nd Jan 9AM
- వినాయకుడు - అయినవిల్లి - 2nd Jan 10AM
- మందేశ్వర (శనీశ్వర) స్వామి - మందపల్లి - 2nd Jan 11AM
- మోహినీకేశవస్వామి మరియు ఉమాకమండలేశ్వర స్వామి - ర్యాలీ - 2nd Jan 11:30AM
- మహానందీశ్వర స్వామి - పోలవరం - 2nd Jan 2PM
- వీరభద్రుడు - పట్టిసం (పట్టిసీమ) - 2nd Jan 4PM
You are blessed Siva... wish you more & more Darshanams in 2016.
ReplyDeleteThanks Bala :-)...
Delete