పంచ శైవ క్షేత్రాలు

మహావిష్ణు అవతారమైన బలరాముడు  ప్రజల నీటిబాధలు చూడలేక తన ఆయుధమైన  నాగలితో నాగావళిని సృష్టించాడు. అదే ప్రజల ఈతిబాధలు కూడా తీరాలిగా.  అందుకే, సర్వకాలములలో జనులు శివనామంకితులు అయ్యేలా దీన జనోద్ధరణకై ఆ నది ఒడ్డునందు ఐదు శైవక్షేత్రాలను ప్రతిష్టించాడు. అవి పంచ శైవ క్షేత్రాలుగా వాసికెక్కాయి. ఒకేరోజు ఆ పంచ శైవ క్షేత్రాలను దర్శించుకుంటే శివకృప వల్ల మోక్షం లభిస్తుంది.

20-02-2016 - శనిత్రయోదశి నాడు శివయ్య మాకు ఆ భాగాన్ని కలిగించాడు.  క్రింద చూపిన #1, #3, #6, #7, #8 కోవెలలు కలిపి పంచ శైవ క్షేత్రాలు.

Temples visited:

  1. శ్రీ పాయకేశ్వర స్వామి -  తెరువలి, రాయగడ - 10AM
  2. మజ్జి గౌరమ్మ - రాయగడ - 10:30AM
  3. శ్రీ సోమేశ్వర స్వామి - గుంప, పార్వతీపురం - 1:30PM
  4. శ్రీ వేంకటేశ్వర స్వామి - తోటపల్లి, పార్వతీపురం - 2:30PM
  5. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి - అడ్డాపుశిల, పార్వతీపురం - 3PM
  6. శ్రీ సంగమేశ్వర స్వామి - సంగం, రాజాం - 4PM
  7. శ్రీ మణి నాగేశ్వర స్వామి - కల్లేపల్లి, శ్రీకాకుళం - 7PM
  8. శ్రీ ఉమా రుద్ర కోటేశ్వర స్వామి - శ్రీకాకుళం - 8PM

Comments

Popular posts from this blog

నాలుగు యుగాలు

కనకధారా స్తోత్రం - అర్థం

మాతృ పంచకం