మరో అద్భుత దర్శనం
ఇంకోసారి శివకరుణతో అద్భుత శివదర్శనాలు జరిగాయి.
యనమదుర్రు శివాలయం ఎంతో విశిష్టమైనది. శివుడు శీర్షాసనంలో తపస్సు చేస్తూ ఉంటే అమ్మవారు సుబ్రహ్మణ్యుని ఒళ్ళో పడుకోపెట్టుకుని ఉంటుంది. అతి ప్రాచీన చరిత్రగల క్షేత్రమిది.
ఇంకొక విశేషమైన ఉమా రామ లింగేశ్వర స్వామి ఆలయం, గొల్లప్రోలు దగ్గర దుర్గాడ అనే ఊరిలో ఉంది. లింగం పైన ఒక రాయి ఉండటం విశేషం. ఇది పంచాయతన శివాలయం.
Temples visited:
యనమదుర్రు - శక్తీశ్వర స్వామి - 10AM
భీమవరం - సోమేశ్వర స్వామి - 10:30AM
పాలకొల్లు - క్షీరా రామ లింగేశ్వర స్వామి - 11:30AM
అయినవిల్లి - సిద్ధి విఘ్నేశ్వర స్వామి - 1PM
దుర్గాడ - ఉమా రామ లింగేశ్వర స్వామి - 4PM
పిఠాపురం - కుక్కుటేశ్వర స్వామి, పురుహూతికా శక్తి పీఠం - 5PM
EXCELENT SIR
ReplyDeleteWoww
ReplyDeleteWoww
ReplyDelete