పంచశైవ క్షేత్రాలు

భక్తసులభుడు కదా శివుడు!!! మనం చిటికెడు ప్రేమ చూపిస్తే కొండంత కరుణ కురిపించేవాడు.  ఒక గుడిలో శివుని దర్శించుకోవాలని వెళ్తే, ఐదు శివాలయాలను చూసే భాగ్యం అందించాడు. ఒక్క పూటలో కళ్ళారా అన్ని దర్శనాలు అదృష్టమే కదా!!! 

2000+ సంవత్సరాల నాటి శివాలయాలవి. ఈ ఐదు కూడా పరమశివుని పరమ పావన క్షేత్రాలు. రామతీర్ధాలు చుట్టుప్రక్కల తిరిగి తిరిగి, ఆ రామయ్య ఆశీర్వాదంతో రామలింగేశ్వరునితో సహా పంచశైవ క్షేత్రాలని చూశాం. సారిపల్లి గ్రామం మాకు ఈ భాగ్యాన్ని ప్రసాదించింది. 



Places visited:
శ్రీ దిబ్బి లింగేశ్వర స్వామి - సారిపల్లి - 10th July, 9AM
శ్రీ రామ లింగేశ్వర స్వామి - సారిపల్లి - 10th July, 11:30AM
శ్రీ చంపకేశ్వర స్వామి - సారిపల్లి - 10th July, 11:30AM
శ్రీ సోమలింగేశ్వర స్వామి - సారిపల్లి - 10th July, 12:30PM
శ్రీ మల్లికార్జున స్వామి - సారిపల్లి - 10th July, 1PM

శ్రీ రామలింగ చోడేశ్వర స్వామి - కుమిలి - 10th July, 10AM
శ్రీ రామ చంద్ర స్వామి - రామతీర్ధాలు - 10th July, 10:30AM

Comments

  1. పైవి అన్నీ తూగోజీయేనా?

    ReplyDelete
  2. పైవి అన్నీ తూగోజీయేనా?

    ReplyDelete
    Replies
    1. ఇవన్నీ, విజయనగరం నుంచి 20-30 కిలోమీటర్ల లోపు ఉన్నాయి.

      Delete

Post a Comment

Popular posts from this blog

నాలుగు యుగాలు

కనకధారా స్తోత్రం - అర్థం

మాతృ పంచకం