పంచారామాలు 2017

ఆరంభం నుంచి అద్భుతమైన దర్శనాలు.. అది నీ చలవే అని తెలుసులే ఈశా... తిమ్మాపురం లో నిన్ను చూసిన క్షణాలు ఇంకా కళ్ళ ముందు కదులుతున్నాయి. నిన్ను తాకిన ఆనందం ఇంకా అనుభవిస్తున్నట్లే ఉంది.

గత ఏడాది లాగే చక్కగా పంచారామాలు దర్శించి తరించాం.

Places visited:
27th Oct
T. తిమ్మాపురం - 9:30 AM
అయినవిల్లి - 2 PM
ముక్తీశ్వరం - 2:30 PM
అంతర్వేది - 6 PM
పాలకొల్లు - 8 pm
28th Oct
పాలకొల్లు - 5 am
భీమవరం - 7 am
అమరావతి - 11am
దక్షారామం - 7pm
సామర్లకోట - 9pm

Comments

Popular posts from this blog

నాలుగు యుగాలు

కనకధారా స్తోత్రం - అర్థం

మాతృ పంచకం