రంగనాథ దర్శనం

ఎంత వెతికితే చాలు అనిపిస్తుంది, అంతా నిండిన భగవంతుడిని ? బెంగళూరు కి ఇంత దగ్గరలో, ఇన్ని క్షేత్రాలలో రంగనాథ స్వామి వెలిశారు అని తెలిసి ఆశ్చర్యం, ఆనందం !!! కార్తీకంలో, ఇంకొక మరపురాని వారాంతం. కళ్ళ విందుగా, మనసు నిండుగా, దర్శనాలు పొందిన ఈ జన్మ ధన్యం. ఎన్నో స్వయం వ్యక్త క్షేత్రాలు, సాలగ్రామ రూపంతో రంగనాథుడు లక్ష్మీసమేతుడై వేంచేసి ఉన్న మహాద్భుత ప్రదేశాలు !!! మాండవ్య మహా ముని, వసిష్ఠుడు వంటి ఎందరో మహానుభావులు కొలిచిన మూర్తులు మనం చూడగలగడం, ఎంతటి అదృష్టమో కదా !!! ఇంతకన్నా ఇంకేమి కావాలి, నిన్ను ఇంకేమి అడగాలి !!! అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే !!! Places visited: 25th Nov Sri Ranganatha Swamy Temple, Magadi - 8AM Sri Someshwara Temple, Aladakattepalya - 10AM Lakshmi Narasimha Temple - Devarahatti - 11AM Sri Ranganathaswamy Temple, Doddamudigere - 12 noon Sri Guddada Ranganatha Swamy Temple, A. Hosahalli - 1 PM Sri Shaneshchara Punyakshetra, Dombarahatti - 2 PM Bettada Ranganathaswamy T...