శ్రీశైల మల్లన్న - లొద్ది మల్లయ్య

శివుని ఆనతి లేకుండా ఆయన దర్శనం లభించదు అని అంటారు... మరి శివుడు సరే అంటే, ఇక ఆనందమే కదా...
ఇంతకు ముందు చాలా సార్లు ప్రయత్నించినా, శ్రీశైలం వెళ్ళడం కుదరలేదు .. కానీ, ఇప్పుడు దగ్గరుండి అంతా ఆయనే చూసుకొని రప్పించుకున్నాడు అంటే నమ్మక తప్పదు సుమా...

శ్రీశైలం లో అభిషేకం ఆనందమయం... శివ స్పర్శ యొక్క అనుభూతి  ఇంకా నా చేతులను వీడలేదు... మహేశ్వరుని వీభూది రేఖలు ఇంకా నా నొసటన ఉన్నట్టే ఉంది... దక్కింది, ఆయన దయ వల్ల ఇన్నాళ్టికి ఆ దివ్యదర్శనం దొరికింది... హర హరా అంటూ చెంబుడు నీళ్ళు శివుని మీద పోసిన ఈ నా చేతుల అదృష్టం ఏమని వర్ణించను?

లొద్ది మల్లయ్య ఆలయం ప్రతీ ఏడూ తొలి ఏకాదశి నాడు మాత్రమే తెరుస్తారట.  కొండల్లో వెలసిన ఆ దేవదేవుని చూడాలంటే, 4km పాటు కొండలు ఎక్కి దిగి కష్టపడాలి, ఇష్టపడాలి... 60+ ఏళ్ళ వయసులో కూడా, మా అమ్మ రాగలిగింది అంటే, 8 ఏళ్ళ లోపు పిల్లలు ఇద్దరూ సునాయాసంగా ఎక్కేసారంటే, శంకరుని మాయ కాక ఇంకేంటి?

A selfie while on the drive

Temples visited:
  • ఉమామహేశ్వరం - ఉమామహేశ్వరుడు - 25th July 5PM
  • శ్రీశైలం - మల్లికార్జున స్వామి , భ్రమరాంబికా దేవి - 25th July 9PM and 26th July 8AM
  • 25km from శ్రీశైలం - ఇష్ట కామేశ్వరీ దేవి - 26th July 1PM
  • 65km to శ్రీశైలం - లొద్ది మల్లయ్య - 27th July 10AM
Loddi Mallaiah Temple Route(Hyd- Srisailam Route): From Mannanur Check post, Loddi Mallaiah Temple is around 13+kms.  Mannanur is around 130+kms from Hyd.  Look for Milestone that says Srisailam is 65KM -- this is the place where you should treck from.

Comments

  1. Nee peruku taggattu nuvvu siva kumarudeva ra..

    ReplyDelete
    Replies
    1. Thanks raa annagadu... anthaa nee abhimaanam

      Delete

Post a Comment

Popular posts from this blog

నాలుగు యుగాలు

కనకధారా స్తోత్రం - అర్థం

మాతృ పంచకం