మహేంద్రగిరిలో శివదర్శనం

శివునికి మనమీద ప్రేమ ఎలాగూ ఉంటుంది.  తండ్రి తన బిడ్డలపై ప్రేమ చూపించడం చిత్రమేమీ కాదుగా.. మరి ఆ తండ్రిపై పిల్లలు కూడా తిరిగి ప్రేమ చూపిస్తే, మనకే కాదు, ఆ దేవదేవునికి కూడా అపరిమిత ఆనందమే.  ఇష్టపడితే 15km కొండల్లో ఎక్కిదిగి, విశ్వేశ్వరుని దర్శించుకు రావడం, అంత పెద్ద కష్టమేమీకాదు, అని ఇంకోసారి ఋజువయ్యింది. "నాకోసం ఇంత దూరం వచ్చారా నాయనలారా" అని శివుడు ఆనందించినట్లు అనిపించింది.  మాతోపాటు, మా అమ్మాయి కూడా హాయిగా అంత దూరం వచ్చేసింది.  పాండవులు అరణ్యవాసం చేసిన ప్రదేశంలో వెలిసిన శివాలయాలు అవి.  అనుభవించితే కానీ అందని అమితానందాన్ని గుండెలనిండా నింపుకొని తిరిగి వచ్చాం.

 స్థల పురాణం చదువుకొని తరించండి.



Temples visited:


  • కొరసవాడ - సోమేశ్వరుడు - 9AM 
  • పాతపట్నం - నీలమణి దుర్గ అమ్మవారు - 10AM
  • పాతపట్నం - కేదారేశ్వరుడు మరియు నీలకంఠేశ్వరుడు - 10:30AM
  • మహేంద్రగిరి - గోకర్నేశ్వరుడు (కుంతి నిర్మించిన ఆలయం) మరియు యుధిష్టరుడు ప్రతిష్టించిన ఆలయం - 5PM

Comments

Post a Comment

Popular posts from this blog

నాలుగు యుగాలు

కనకధారా స్తోత్రం - అర్థం

మాతృ పంచకం