భీమాశంకరం - హరిశ్చంద్రగఢ్

కార్తీకమాసం ఈసారి మరపురాని అనుభూతులని మిగిల్చింది.  వారాంతాలన్నీ శివుని దర్శనాలతో మనోహరంగా మారిపోయాయి.  చివరి వారాంతం మరొకసారి అద్భుతం జరిగింది - మహాదేవుని దివ్య దర్శనంతో మనసు, తనువు పులకించిపోయాయి.

పూణే లో స్వామివారి అద్భుత ఆలయాలను దర్శించుకొని, మధ్యాహ్నానికి భీమాశంకరం చేరుకున్నాం. 

భీమాశంకరం - గోపుర దర్శనం



Places visited:
పాతాళేశ్వర్ - పూణే - 30th Nov - 8 AM
ఓంకారేశ్వర్ - పూణే - 30th Nov - 8:30 AM
శ్రీమంత్ దగుడు సేఠ్ గణపతి - పూణే - 30th Nov - 9 AM 
భీమాశంకరం - జ్యోతిర్లింగం - 30th Nov - 3 PM

హరిశ్చంద్రేశ్వర్ - హరిశ్చంద్రగఢ్ - 1st Dec - 11AM 
కేదారేశ్వర్ - హరిశ్చంద్రగఢ్ - 1st Dec - 11:30 AM 
గణపతి - హరిశ్చంద్రగఢ్ - 1st Dec - 12:30 PM 

భక్త తుకారాం - వైకుంఠ స్థాన్ - పూణే - 2nd Dec 9:30 AM

Comments

Popular posts from this blog

నాలుగు యుగాలు

కనకధారా స్తోత్రం - అర్థం

మాతృ పంచకం