అంతర్వీక్షణం

ఈశ్వరుడు స్మశానం లో ఎందుకు ఉంటాడో తెలుసా ?  నా అన్నవాళ్ళు అందరూ వదిలేసిపోతే, నీకు నేనున్నానంటూ తన చెంతకు చేర్చుకోడానికే.. నా తండ్రి అక్కడున్నాడు...

కావలసింది అంతర్వీక్షణం.. గమ్యం బయట లేదు... లో లోపల ఉంది...

నా కర్మలు..!  కసిదీర్చుకుంటున్నాయిలా ...!!  నాకు నిన్ను... అప్పుడప్పుడు... దూరం చేస్తూ...!!?  మహేశా... శరణు శరణు


Comments

Popular posts from this blog

నాలుగు యుగాలు

కనకధారా స్తోత్రం - అర్థం

మాతృ పంచకం